Comments for దిన్నిపాటి

Comment on మతానికి మూలాధారం ఉందా? by హరి దోర్నాల
మతాలు పుట్టడానికి రక రకాల కారణాలు కనిపిస్తాయి. మన హిందూ మతం చాలా పురాతన మైనదిగా వుంది. కాల క్రమేణా కొన్ని ఆచారాలను కోల్పోతూ మరి కొన్ని ఆచారాలను అక్కున చేర్చుకొంది. ఒక దశలో పూర్తిగా అంతరించి పోయి శంకరాచార్యుడు లాంటి వారివల్ల పునరుత్థానం కావింప బడింది. ఒక విధంగా చూస్తే హిందూ మతం మన కాంగ్రెస్ పార్టీలాంతిది. అన్నిటికి మూలమైనది గానే కనిపిస్తుంది. అయితే అన్ని దుర్లక్షణాలను ముతా కట్టు కుంది.

ఇక పోతే బౌద్ధం,  ఇస్లాం,  క్రైస్తవం గొప్ప వ్యక్తుల బోధన లోంచి, నాటి దేశ కాల పరిస్థితులకు వ్యతిరేకంగా సంఘటితం కావడంలో భాగంగా పుట్టిన మతాలుగా భావించ వచ్చు. అయితే విచిత్ర మేమిటంటే తర్వాతి తరాల్లో మూల పురుషుడి అభిప్రాయాలకు విలువ తగ్గి ఉన్నత వర్గాలకు ఉపయోగ పడే అభిప్రాయాలకు విలువ పెరగడం.  మూల పురుషుడిని వ్యక్తిగా పూజించడం, అతని అభిప్రాయాలని అటకెక్కించడం సాధారణంగా కనిపించే విషయాలు.

ఉదాహరణకి బుద్ధుడు కాని, జీసస్ కాని ఎక్కడా తాను దేవుడినని చెప్పుకున్న సందర్భాలు ఉండవు. ఏ హిందూ మత ఆచారాలను బుద్ధుడు నిరసించాడో ఆ హిందూ మతమే బుద్ధుడిని విష్ణు అవతారంగా మార్చేసింది. ఏ రోమన్, హిబ్రు అరాచకాలను క్రీస్తు నిరసించాడో, ఆ వర్గాలే తిరిగి క్రిస్తియన్లుగా రూపాంతరం చెందాయి.

అయితే ఒకటి మాత్రం స్పష్టం. ప్రతి మతం వల్లా, ప్రవక్త వల్లా ప్రజల జీవన విధానంలో గాని, ఆలోచనా విధానంలో గాని కొంత మార్పు వచ్చింది. తద్వారా చరిత్ర గమనంలో కుడా మార్పు వచ్చింది. ఆ విధంగా ఆ మహానుభావులు తప్పకుండా పూజనీయులే. ఇక్కడ పూజ అంటే వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం, వీలయితే ఆలోచించడం, అంతే కాని బండ రాళ్ళను ప్రతిష్టించి పాలు తేనే ఒలక బోయడం కాదు.

Comment on ఉగాది శుభాకాంక్షలు by జ్యోతి
మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు

ఎక్కడ మాయమైపోయారు. మరీ ఏడాదికొక్క టపానా.. అస్సలు బాలేదు..

Comment on ఉగాది శుభాకాంక్షలు by ఆంధ్రా చిన్నొడు
ఉగాది శుభకాంక్షలు

Comment on ఉగాది శుభాకాంక్షలు by Amma Odi
మన నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

Comment on ఉగాది శుభాకాంక్షలు by Madhuravani
మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!

Comment on దిన్నిపాటి by ప్రసాద్
అన్నా మీ పూర్వీకులది మా వూరు పక్క “దిన్నెపాడు” కాదుగదా?

–ప్రసాద్

http://blog.charasala.com

Comment on సాకలి రెడ్డెన్న సరదా – ఇది నా మొదటి టపా by కొత్త పాళీ
కృ రాయాలంటే లేఖినిలో kR అని రాయాలి.

ఉదాహరణకి కృష్ణ ని kRshNa అని రాయాలి.

Comment on దూరపు కొండలు నునుపు by దిన్నిపాటి
నరేష్ గారు.

ఇక్కడ అలా ఉండే వారి భాధలు ఒకొక్కరివి ఒక్కో విధంగా ఉన్నాయ్. ఈ రోజు కూడా ఈనాడు లో ఈ వార్త వచ్చింది చూడండి.

Comment on సాకలి రెడ్డెన్న సరదా – ఇది నా మొదటి టపా by దిన్నిపాటి
1 వీవెన్ గారు.

ధన్యవాదములు. మీలాంటివారి అభిరుచే నాలాంటి అంతర్ముఖుడికి పది మందితొ కలిసే అవకాశం లభిస్తోంది.

2 కొత్తపాళి గారు.

ధన్యవాదములు. మీ వంటి భిన్నరంగాలులో ప్రవేశం ఉన్నవారు బాగుంది అనడం నా(మా) లాంటి వారికి అవార్డ్ లాంటిది.

3 విహారి గారు.

అస్సలు బ్లాగు మొదలెట్టాలన్న కుతూహలం కలిగిందే మీ హాస్యపు గుళికలను చూసి. మీకూ క్రుతజ్ఞతలు. అన్నట్టు మాది మీ ఊరు పక్కనే మన యాస యిని చాన్నాళ్లైందన్నా. పసలపండక్కి ఊరికిపోతాండా.

4 అనానిమస్ గారు.

మొదటిసారే కాని బ్లాగ్ లో పెట్టాలన్న దైర్యం లేదండి బాబు చివరికి కామెంట్స్ చూశాక ఉత్సాహం వచ్చింది. తాంక్స్ బాస్.

Comment on దూరపు కొండలు నునుపు by Naresh
మీరు చెప్పింది అక్షరాలా నిజం. నిజంగా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ అలాంటి పరిస్థితే ఉంది. లక్షలు అప్పు చేసి దొంగ ఏజంట్ల చేతుల్లో కుమ్మరించి మరీ అక్కడికి వెళ్ళి నరక యాతన అనుభవించడం .. తలచుకుంటే గుండె బరువెక్కుతుంది. ఇంత కష్టంగా ఉంటుందని తెలిసినా ..పేదరికం వల్ల ఇక్కడ ఏమీ అవకాశాలు దొరకని దుస్థితి వాళ్ళను గల్ఫ్ బాట పట్టేలా చేస్తోంది. ఈ మధ్యే ఏదో పత్రికలో ఇదే విషయంపై సచిత్ర కథనాన్ని ప్రచురించారు. ఇక ముందైనా ఈ పరిస్థితి లో మార్పు రావాలని కోరుకుంటున్నాను.

కృతజ్ఞతలు