Comments on: మతానికి మూలాధారం ఉందా?

By: jangam srinivasa rao
sir your right.

By: హరి దోర్నాల
మతాలు పుట్టడానికి రక రకాల కారణాలు కనిపిస్తాయి. మన హిందూ మతం చాలా పురాతన మైనదిగా వుంది. కాల క్రమేణా కొన్ని ఆచారాలను కోల్పోతూ మరి కొన్ని ఆచారాలను అక్కున చేర్చుకొంది. ఒక దశలో పూర్తిగా అంతరించి పోయి శంకరాచార్యుడు లాంటి వారివల్ల పునరుత్థానం కావింప బడింది. ఒక విధంగా చూస్తే హిందూ మతం మన కాంగ్రెస్ పార్టీలాంతిది. అన్నిటికి మూలమైనది గానే కనిపిస్తుంది. అయితే అన్ని దుర్లక్షణాలను ముతా కట్టు కుంది.

ఇక పోతే బౌద్ధం,  ఇస్లాం,  క్రైస్తవం గొప్ప వ్యక్తుల బోధన లోంచి, నాటి దేశ కాల పరిస్థితులకు వ్యతిరేకంగా సంఘటితం కావడంలో భాగంగా పుట్టిన మతాలుగా భావించ వచ్చు. అయితే విచిత్ర మేమిటంటే తర్వాతి తరాల్లో మూల పురుషుడి అభిప్రాయాలకు విలువ తగ్గి ఉన్నత వర్గాలకు ఉపయోగ పడే అభిప్రాయాలకు విలువ పెరగడం.  మూల పురుషుడిని వ్యక్తిగా పూజించడం, అతని అభిప్రాయాలని అటకెక్కించడం సాధారణంగా కనిపించే విషయాలు.

ఉదాహరణకి బుద్ధుడు కాని, జీసస్ కాని ఎక్కడా తాను దేవుడినని చెప్పుకున్న సందర్భాలు ఉండవు. ఏ హిందూ మత ఆచారాలను బుద్ధుడు నిరసించాడో ఆ హిందూ మతమే బుద్ధుడిని విష్ణు అవతారంగా మార్చేసింది. ఏ రోమన్, హిబ్రు అరాచకాలను క్రీస్తు నిరసించాడో, ఆ వర్గాలే తిరిగి క్రిస్తియన్లుగా రూపాంతరం చెందాయి.

అయితే ఒకటి మాత్రం స్పష్టం. ప్రతి మతం వల్లా, ప్రవక్త వల్లా ప్రజల జీవన విధానంలో గాని, ఆలోచనా విధానంలో గాని కొంత మార్పు వచ్చింది. తద్వారా చరిత్ర గమనంలో కుడా మార్పు వచ్చింది. ఆ విధంగా ఆ మహానుభావులు తప్పకుండా పూజనీయులే. ఇక్కడ పూజ అంటే వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం, వీలయితే ఆలోచించడం, అంతే కాని బండ రాళ్ళను ప్రతిష్టించి పాలు తేనే ఒలక బోయడం కాదు.