Comments on: దూరపు కొండలు నునుపు

By: దిన్నిపాటి
నరేష్ గారు.

ఇక్కడ అలా ఉండే వారి భాధలు ఒకొక్కరివి ఒక్కో విధంగా ఉన్నాయ్. ఈ రోజు కూడా ఈనాడు లో ఈ వార్త వచ్చింది చూడండి.

By: Naresh
మీరు చెప్పింది అక్షరాలా నిజం. నిజంగా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ అలాంటి పరిస్థితే ఉంది. లక్షలు అప్పు చేసి దొంగ ఏజంట్ల చేతుల్లో కుమ్మరించి మరీ అక్కడికి వెళ్ళి నరక యాతన అనుభవించడం .. తలచుకుంటే గుండె బరువెక్కుతుంది. ఇంత కష్టంగా ఉంటుందని తెలిసినా ..పేదరికం వల్ల ఇక్కడ ఏమీ అవకాశాలు దొరకని దుస్థితి వాళ్ళను గల్ఫ్ బాట పట్టేలా చేస్తోంది. ఈ మధ్యే ఏదో పత్రికలో ఇదే విషయంపై సచిత్ర కథనాన్ని ప్రచురించారు. ఇక ముందైనా ఈ పరిస్థితి లో మార్పు రావాలని కోరుకుంటున్నాను.

కృతజ్ఞతలు